ఘనంగా బీర్ల ఐలయ్య జన్మదిన వేడుకలు..

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
ప్రభుత్వ వైప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జన్మదిన వేడుకలు యాదగిరిగుట్ట బీర్ల నిలయంలో యాదగిరిగుట్ట మండల పార్టీ ఉపాధ్యక్షులు బండి అశోక్, గ్రామ శాఖ అధ్యక్షులు కాదూరి భానుచందర్ ఆధ్వర్యంలో మైలార్ గూడెం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజలు, తదితరులు  పాల్గొన్నారు.
Spread the love