Thursday, August 13, 2026
E-PAPER
Homeఖమ్మంసత్తుపల్లి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి పుట్టినరోజు వేడుక 

సత్తుపల్లి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి పుట్టినరోజు వేడుక 

- Advertisement -

నవతెలంగాణ – సత్తుపల్లి
రాజ్యసభ సభ్యురాలు,  కేంద్ర మాజీ మంత్రి గారపాటి రేణుకా చౌదరి పుట్టినరోజు వేడుకను గురువారం సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అధికారిక క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి రేణుకా చౌదరికి పుట్టినరోజు  శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, వైస్ చైర్ పర్సన్ బొంతు సుమలత, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, జాతీయ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, నాయకులు మలిరెడ్డి మురళీరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్స్, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్, ఎన్ ఎస్ యూ ఐ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -