యూత్ కాంగ్రెస్ అధ్యక్షునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హనుమంతు యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఎమ్మెల్యేకు హనుమంతు యాదవ్  ఆయనకు శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేకు హనుమంతు యాదవ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే సత్కార కార్యక్రమంలో సాయి పటేల్ హనుమాన్ మందిర చైర్మన్ రామ్ పటేల్ మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు, స్వామి, విట్టల్, గురూజీ, మాజీ ఎంపీపీ, ప్రజ్ఞకుమార్ కొండ, గంగాధర్, వట్నాల, రమేష్, బండి గోపి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love