
కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ, కామారెడ్డి బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి లో అత్యవసరంగా బ్లడ్ అవసరం ఉన్నందున రక్త దాన శిబిరం ఏర్పాటు చేసి 50 యూనిట్ల బ్లడ్ ఇవ్వడము జరిగినదనీ రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ ఎం రాజన్న అన్నారు. ఈ కార్యక్రమంలో సహకరించిన దానికి రిప్లై డోనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ని అధ్యక్షులు కిరణ్ని వారి సభ్యులను జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు చైర్మన్ రాజన్న, కార్యదర్శి రఘుకుమార్ వారిని అభినందిస్తూ మన కామారెడ్డిలో బ్లడ్ లేక ఎవరు ప్రాణాన్ని ఎవరికీ ప్రాణహాని కాకూడదని ఎందుకు మీరందరూ సహకరిస్తూ కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులుగా యువత ముందుకు వచ్చి సభ్యత్వాన్ని స్వీకరించ స్వీకరించాలని కోరుతూ ఈరోజు కొత్తగా పదిమంది చేరిన సభ్యులను ప్రత్యేకంగా పేరుపేరునా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రఘుకుమార్, కామారెడ్డి బ్లేడ్ డోనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్, ఆర్గనైజర్లు శివ, పుట్ట చంద్రశేఖర్, విలాస్, శ్రీకాంత్, రాజు, రవి, మైరు పటేల్ కుమార్, సాయి, వైద్య అధికారి వారి సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ, కామారెడ్డి బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యవసర రక్తదాన శిబిరం