బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

నవ తెలంగాణ- నకిరేకల్: నకిరేకల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్యను గెలిపించాలని కోరుతూ మర్రూరు గ్రామంలో గురువారం ఆ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓట్లను అభ్యర్ధించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాద ధనలక్ష్మీ నగేష్ గౌడ్. బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు. నాయకులు పేర్ల కృష్ణకాంత్, చిలుకూరు గోపి, పుట్ట శైలజ. మహ్మద్. నకిరేకంటి జనార్ధన్. శ్రీను, నగేష్, గంగుల సతీష్, గణేష్, బరిశెట్టి నాగయ్య, యాదయ్య, సతీష్, రామచంద్రు, విజయ్. నాగరాజు, మహేష్, విజేందర్. జానయ్య. సాయి పాల్గొన్నారు
Spread the love