నూతన వధూవరులను ఆశీర్వదించిన బుసిరెడ్డి

నవతెలంగాణ – పెద్దవూర
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం  తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ హరిచంద్ర ప్రసాద్, డాక్టర్ రేణుకల వివాహం  హైదరాబాద్ లోని ఇంజాపూర్ నందు యస్పి ఆర్ శ్రీరస్తు కన్వెన్షన్ హాల్లో లో ఆంగోతు వారి ఆహ్వానం మేరకు ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు జెడ్పిటిసి సూర్య భాషా నాయక్, తిరుమలగిరి సాగర్ మండలం యంపీపీ ఆంగోతు భగవాన్ నాయక్,తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, తిరుమలగిరి సర్పంచ్ శాగం శ్రావణ్ కుమార్ రెడ్డి,శిరీష మోహన్ నాయక్,షేక్ ముస్తాఫ,కూన్ రెడ్డి సంతోష్ రెడ్డి, రామకృష్ణారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
Spread the love