పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్

నవతెలంగాణ -పెద్దవూర
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం శిరసన గండ్ల గ్రామానికిచెందిన కమ్మంపాటి సైదయ్య -పున్నమ్మ ఆహ్వానం మేరకు పెద్దవూర మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో నూతన వధూ వరులు రవి, భవాని లను, గుర్రంపోడు మండలం,మొసంగి గ్రామానికి చెందిన ఆడెపు సందీప్  ఆహ్వానం మేరకుహాజరై నూతన వధూవరులైన ఆడెపు అర్జున్-శిరీష లను, గురువారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పేదల పెన్నిది  బుసిరెడ్డి పాండురంగారెడ్డి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి,పెద్దవూర మాజీ సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్, షేక్ ముస్తాఫ, గజ్జల నాగార్జున రెడ్డి, గజ్జల శివారెడ్డి, వంగాల భాస్కర్ రెడ్డి, నితిన్, పోలోజు రమేష్ చారి,మల్లిఖార్జున చారి, వైడిఆర్ బిపిఆర్ అధ్యక్షుడు గడ్డం సజ్జన్, పాతనబోయిన కోటేష్, నాగరాజు, కమ్మంపాటి గణేష్, నితీష్, శివ, నవీన్, శివాజీ, రవి తదితరులు పాల్గొన్నారు.
Spread the love