
నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, తిరుమలగిరి సాగర్ మండలం తూటిపేట తండా గ్రామానికి చెందిన ఆంగోతు బాలు నాయక్-చిలికి ఆహ్వానం మేరకు నూతన వధూ వరులు లక్ష్మా-మధు నాయక్ లను సోమవారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ యంపిపి ఆంగోతు భగవాన్ నాయక్, తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి,నెల్లికల్ మాజీ సర్పంచ్ పమ్మి జనార్ధన్ రెడ్డి, మాజీ సోసైటీ కోఆపరేటివ్ నాగెండ్ల కృష్ణారెడ్డి,సుంకిశాల తండా మాజీ సర్పంచ్ జ్యోతి రామకృష్ణ,పల్ రెడ్డి లక్ష్మారెడ్డి, బ్రహ్మచారి, గజ్జల నాగార్జున రెడ్డి,గజ్జల శివారెడ్డి, అనుముల కోటేష్, నితిన్, పోలోజు రమేష్ చారి, పాశం శ్రీనివాస రెడ్డి మరియు తూటిపేట తండా గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.