1947 టు విజన్‌ 2020 ఎ లౌ స్టోరీ

ప్రేమ సర్వజనీనం కదా, ఎవరెవరి మధ్య ఎలా, ఎప్పుడు పుడుతుందో ఎవరికైనా తెలుస్తుందా? అభివృద్ధి చెందిన సైన్స్‌ ఒక యాప్‌ను కనుగొంటే…

మా ఓట్ల తాత

”ఏరు నువ్వెంత? నీ లెక్క ఎంత?” ”నీ లెక్క ఎంతరా” ”ఒరేయి రంగయ్య.. ! ఈసారి నీ పార్టీ గెలిస్తే నా…

బాల వికాస కార్యక్రమాల్లో సిద్ధిపేటకు పెద్దపీట

ఇవ్వాళ్ళ తెలుగు బాలలు బడి దశలోనే కవిత్వపు వెన్నెల వానలు, కథల వెలుగుపూలతో పాటు అన్ని ప్రక్రియలు, రూపాల్లో తమ వికసిత…

పొద్దు వాలిపోయాక!

వసారాలో మంచం మీద ఉన్న రాఘవయ్యకు మెలకువ వచ్చింది. పక్షం రోజులుగా పట్టని నిద్ర నిన్న పట్టింది. రాత్రి తాగిన కల్లు…

బాల గేయాల పెద్దయ్య చండూరు కవి

దక్షణ తెలంగాణ లోని ఉద్యమాల కార్యక్షేత్రాల్లో ఒకటైన నల్లగొండ జిల్లా నుండి మలి తరంలో బాల సాహిత్యకారులు కొంత మందే మనకు…

నీవే నేనై

సమయం సాయంత్రం 6.00 గంటలు గంభీరంగా కనిపిస్తున్న సముద్రం… సూర్యకిరణాలు పడి నారింజ రంగులో మెరిసిపోతున్న అలలు… లయబద్ధంగా వినిపిస్తున్న సంద్రపు…

కోడళ్లే కూతుళ్లు

హైద్రాబాద్‌ సెంటర్‌ లో మూడువందల గజాల స్థలంలో మూడు పడకగదులు, వంటిల్లు, సిట్‌ ఔట్‌, విశాలంగా వుండే పెద్ద హాలు అన్ని…

పిల్లల ఆత్మ ధైర్యం!

భయంకరంగా జరుగుతూన్న యుద్ధం వల్ల కుప్ప కూలిపోయిన మేడలు, చెల్లా చెదరుగా పడివున్న కాంక్రీట్‌ కప్పులు, గోడలు చూపులు వెళ్లినంతవరకు కనిపిస్తున్నాయి.…

వేదిక నవ్వింది

కళ్యాణమంటపం కిటకిటలాడిపోతోంది జనాలతో. వాళ్లంతా పెళ్ళికి వచ్చినవారు అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. వాళ్లంతా కవులండి. అవును. పట్టుచీరల్లో పడతులు,…

విచక్షణాలోచన

విశ్వ రెండేళ్ల సంది హైదరాబాద్‌ అశోక్‌ నగర్‌ దగ్గరలో ఒక గది అద్దెకి తీసుకొని ఉంటున్నాడు. పీజీ విద్య పూర్తి చేసిన…

మిణుగురులు

తెల్లవారగానే నిద్ర లేచి కాఫీ తాగి అలా బయట గాలి కోసం వరండాలో తిరుగుతున్నాను. ఎన్నో ఆలోచనలు మెదిలాయి. జీవితంలో ఏదైనా…

సరి కొత్త వ్యసనం

ఫోన్‌ కాల్‌ వచ్చిన నుండి రాఘవయ్య మనసంతా దిగులుగానే ఉంది. ఎంతో ఇబ్బందిగా ఉంటే కానీ సుమతి ఫోన్‌ చేసి రమ్మనదు.…