బొల్లం రమేష్ ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్

నవతెలంగాణ – పెద్దవూర  
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, గుర్రంపోడు మండలం, పిట్టల గూడెం గ్రామ వాస్తవ్యులు అయినటువంటి ఉప సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి ద్వారా విషయం తెలుసుకుని కాలేయ సమస్యతో  బాధపడుతున్న బొల్లం రమేష్  పరామర్శించి సోమవారం ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం బుసిరెడ్డి ఫౌండేషన్ ఛైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపీపీ యడవల్లి దిలీప్ రెడ్డి, సర్పంచ్ రామచంద్రం,నెల్లికల్లు సర్పంచ్ జనార్ధన్ రెడ్డి, ముస్తాఫ, కున్ రెడ్డి సంతోష్ రెడ్డి, అనుముల కోటేష్,వంగాల భాస్కర్ రెడ్డి, ఇస్రం లింగస్వామి, నితిన్, పాతనబోయిన కోటయ్య, మల్లిఖార్జున చారి, రమేష్ చారి, గజ్జల శివానంద రెడ్డి,కట్టా వెంకటేష్ ,శివ, ఆవుల నరేష్, సింగం నాగరాజు, సైదులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love