- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆరో రోజూ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. సోమవారం నీట్ అంశం, లాఠీచార్జీ ఘటనపై చర్చకు విపక్షాలు పట్టుబడుతూ ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో లోక్‌సభ, రాజ్యసభలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఇదే సమయంలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది.
- Advertisement -



