Sunday, September 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం

నేడు కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రేపటినుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆదివారం బీఆర్‌ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సంయుక్త సమావేశం జరుగనుంది. తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసనలు చేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -