- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉమెన్స్ ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగులు చేసిన భారత ఓపెనర్ షెఫాలీ వర్మ అరుధాయిన రికార్డును ఖాతాలో వేసుకుంది. మహిళల T20I క్రికెట్లో 3000 పరుగులు పూర్తి చేసిన అత్యంత పిన్న వయస్కురాలిగా (22 ఏళ్ల 220 రోజులు) నిలిచారు. అంతేకాకుండా, అత్యంత వేగంగా (113 ఇన్నింగ్సులు) ఈ ఘనత సాధించిన భారత క్రీడాకారిణిగా నిలిచారు. ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.
- Advertisement -



