Sunday, September 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ పోరు..

నేడు దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ పోరు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : దులీప్ ట్రోఫీ ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ఆదివారం నుంచి సౌత్ జోన్, ఈస్ట్ జోన్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. తిలక్‌వర్మ సారథ్యంలోని సౌత్‌ జోన్‌లో సిరాజ్, పడిక్కల్ కీలక పాత్ర పోషించనున్నారు. ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్ జోన్‌లో వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి ఉంది. షమీ, ముకేశ్ కుమార్‌లతో ఈస్ట్ జోన్ బౌలింగ్ బలంగా కనిపిస్తోంది. మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. దీనిని స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -