పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సేకరణ

నవతెలంగాణ – ఐనవోలు: మండలం నందనం గ్రామంలో మంచం పై నుండి లేవలేని నిస్సహాయ  స్థితిలో ఉన్న 8 మంది వృద్ధుల నుండి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సేకరణ పూర్తి చేసినట్లు బిఎల్వో ఆఫీసర్ బత్తిని అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొసీడింగ్ పోలింగ్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరాజు,అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ సారంగపాణి, ఎస్ఐ లియాకత్ అలీ పాల్గొని వీడియో చిత్రీకరణలో ఓట్లు వేయించినట్లు తెలిపారు.
Spread the love