ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాసుల బాలరాజుకు మద్నూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు. వట్నాల రమేష్ కొండ, గంగాధర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాథోడ్, శివాజీ, కొడిచెర హనుమంత్, పెద్ద తడగూరు ఈరన్న, అమూల్ తదితరులు ఆయనను కలిసి ఘనంగా శాలువాలతో సన్మానించారు. పుష్పగుచ్చాన్ని అందజేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. సన్మానించిన నాయకులకు కాసుల బాలరాజ్ ప్రత్యేకంగా అభినందించారు.
Spread the love