ఎమ్మార్వో ను సన్మానించిన: కాంగ్రెస్ నాయకులు 

నవతెలంగాణ – రామారెడ్డి 
మండల ఎమ్మార్వోగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉమాలత కు గురువారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి లక్ష్మా గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శీలాసాగర్, మైనార్టీ మండల ప్రెసిడెంట్ ఇర్ఫాన్, గ్రామ అధ్యక్షులు రంజిత్, కిషన్ గౌడ్, లేగల ప్రసాద్, శ్రీశైలం, పుష్క సాయిలు, మేదరి గోపి, నరుల్లా, డి నారాయణ, సుద్దాల బాలరాజు, సిద్ధా గౌడ్, దేవ రెడ్డి, లంకల నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Spread the love