మొబైల్ షాపు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్

నవతెలంగాణ – తిరుమలగిరి 
తిరుమలగిరి మున్సిపాలిటీ మాలిపురం గ్రామానికి చెందిన పోతరాజు అమరేందర్ జనగాం జిల్లా దేవరుప్పుల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన  మొబైల్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్ హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  తుంగతుర్తి నియోజకవర్గ మైనార్టీ చైర్మన్ మహమ్మద్ హఫీజ్,  మున్సిపాలిటీ అధ్యక్షులు పేరాల వీరేష్,  మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జమ్మిలాల్, తిరుమలగిరి మండల వాణిజ్య సెల్ అధ్యక్షులు రాపాక సోమేష్, సూర్యాపేట జిల్లా ఎం ఎస్ యు ఐ అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్,నాయకులు పత్తేపురం సుధాకర్, గడ్డి దిలీప్, కంబాల రాకేష్, షేక్ రషీద్, కళ్యణ్, పరిటాల శ్రీనివాసు, తదితర  కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Spread the love