Wednesday, July 8, 2026
E-PAPER
Homeక్రైమ్విద్యుత్‌ స్తంభం విరిగిపడి దంపతులు మృతి

విద్యుత్‌ స్తంభం విరిగిపడి దంపతులు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : వైఎస్‌ఆర్‌ కడప జిల్లా మైదుకూరులో బుధవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ స్తంభం విరిగిపడి వృద్ధ దంపతులు మృతి చెందారు. వరి పొట్టు తీసుకెళ్తున్న లారీ విద్యుత్‌ తీగలకు తగలడంతో స్తంభం విరిగిపడి ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై పడింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -