Friday, September 11, 2026
E-PAPER
Homeఆటలుటాస్ గెలిచిన సీఎస్కే

టాస్ గెలిచిన సీఎస్కే

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: త‌మిళ‌నాడులోని చెపాక్ వేదిక‌గా సీఎస్కే, ల‌క్నోల టీంల మ‌ధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. అదే విధంగా రాయ్‌పుర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు ఆర్సీబీ, ఎంఐ మధ్య మ్యాచ్ జరగనుంది. ఎంఐ, ఎల్ఎసీజీ ఇప్పటికే పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి. ఈ మ్యాచులో ఓడితే రెండు జట్లూ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -