Saturday, May 30, 2026
E-PAPER
Homeజాతీయంఎల్లుండి నుంచి వారి సిలిండర్ కనెక్షన్లు కట్!

ఎల్లుండి నుంచి వారి సిలిండర్ కనెక్షన్లు కట్!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : దేశంలో ఎల్పీజీ కొరత రాకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఒక ఇంటికి ఒకే కనెక్షన్ రూల్‌ తీసుకొచ్చింది. సప్లై ఉన్నవాళ్లు ఎల్పీజీ కనెక్షన్‌ను వదులుకోవాలని ఇప్పటికే కోరింది. అయితే జూన్ 1 నుంచి అలాంటి వారికి ఆటోమేటిక్‌గా ఎల్పీజీ కనెక్షన్ కట్ కానుంది. వీరు సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకోలేరు. ఈమేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలు తమ డిజిటల్ డేటాబేస్‌ను అనుసంధానించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -