Tuesday, September 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీరామ్‌నగర్ కాలనీలో నిత్యన్నదానం

శ్రీరామ్‌నగర్ కాలనీలో నిత్యన్నదానం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని శ్రీ రాంనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద నిర్వాహకులు నిత్యన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం 25 మంది మహిళలు పాల్గొని ప్రత్యేక కుంకుమార్చన ప్రత్యేక పూజలు చేశారు. ప్రతిరోజు ఒక కుటుంబీకులు అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -