Monday, September 14, 2026
E-PAPER
Homeజాతీయంఢిల్లీ అగ్ని ప్ర‌మాదం: హూట‌ల్ యజమాని అరెస్ట్

ఢిల్లీ అగ్ని ప్ర‌మాదం: హూట‌ల్ యజమాని అరెస్ట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఢిల్లీ మాల్వీయ న‌గ‌ర్ అగ్ని ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. హూట‌ల్‌లో చేల‌రేగిన మంట‌ల‌కు 21 మంది స‌జీవ ద‌హ‌న‌మైయ్యారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ అగ్నిప్రమాదంలో మరణించిన 21 మందిలో 12 మంది విదేశీయులు ఉన్నారు. తాజాగా స‌దురు హోటల్ యజమాని లవ్‌కేష్ బజాజ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అత‌నిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 105, 326(g), 324(5), 125(a), 125(b), మరియు 287 సహా పలు నిబంధనల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -