డెంగ్యూ పై అవగాహన ర్యాలీ..

నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలో ప్రాథమిక ఆసుపత్రి అధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డెంగ్యూ పై అవగాహన ర్యాలీ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గ్రామాల్లో దోమలు రాకుండా తగు జాగ్రత్తలను చేపట్టాలని గ్రామస్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వెంకటేష్, సిఎచ్ఓ ఆనంద్ కుమార్, సూపర్ వైజర్ సుధాకర్, దేవపలేము, అష వర్కర్లు పాల్గొన్నారు.
Spread the love