దర్మోరా బాలికకు జిల్లా గంగాపుత్ర సంఘం ప్రతిభ పురస్కారం

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని దర్మోర గ్రామానికి చెందిన పల్లికొండ స్పందన ను జిల్లా గంగాపుత్ర సంఘం అధ్వర్యంలో ఆదివారం ప్రతిభ పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను జిల్లా గంగపుత్ర సంఘం అధ్వర్యంలో  ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గంగపుత్రా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Spread the love