షబ్బీర్ అలీ ని సన్మానించిన జిల్లా నాయకులు

నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలకు సలహాదారుడిగా షబ్బీర్ అలీ నియామకమైన సందర్భంగా నిజామాబాద్ పట్టణ నాయకులు ఆకుల లలిత, కేశవేణు , నరాల రత్నాకర్, గడిల రాములు, ఆకుల రాఘవేందర్ తదితరులు షబ్బీర్ అలీ నీ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
Spread the love