సింగంపల్లి గ్రామపంచాయతీలో రికార్డులు డిఎల్పిఓ తనిఖీ

నవతెలంగాణ మోపాల్: మోపాల్ మండలంలోని సింగంపల్లి గ్రామపంచాయతీలో గల రికార్డులను మరియు టాక్స్ లకు సంబంధించిన బిల్లులను డిఎల్పి ఓ ఎం శ్రీనివాస్ క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే గ్రామంలో నిలుపుకున్న పారిశుధ్య గురించి వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో అంటూ వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని పంచాయతీ కార్యదర్శి నవీన్ కి సూచించారు.

Spread the love