- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్‌పై బహిరంగంగా బెదిరింపు వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై విలాతికుళం నియోజకవర్గ డీఎంకే ఎమ్మెల్యే జి.వి.మార్కండేయన్‌ను సోమవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. కొవిల్‌పట్టిలో జరిగిన పార్టీ బహిరంగ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడిన మాటల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
- Advertisement -



