బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్

– కాకులమర్రి లక్ష్మణ్ బాబు బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు 
నవతెలంగాణ-గోవిందరావుపేట 
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని టిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో అంబేద్కర్ 134 వ  జయంతి వేడుకలు మండల అధ్యక్షుడు లాకావుత నరసింహ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో టిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ,మాజీ ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి తుమ్మల హరిబాబు,  మాజీ గ్రంథాలయ చైర్మన్ కోరిక గోవింద నాయక్ అంబేద్కర్  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాకుల మరి లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ.. రాజ్యాంగన్ని రాసిన గొప్ప వ్యక్తి పేద ప్రజల ఆశ జ్యోతి అంబెడ్కర్ BRS ప్రభుత్వంలోనే మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి చేతుల మీదుగా హైదరాబాద్ లో అంబెడ్కర్ అతి పెద్ద విగ్రహం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు
 ఈ కార్యక్రమంలో…మాజీ ఎంపిటిసి ఆలూరు శ్రీనివాసరావు, మాజీ ఉప సర్పంచ్ అలమనేని హనుమంతరావు,   మండల అధికార ప్రతినిధి భూ రెడ్డి మధు , మండల మహిళా మండల అధ్యక్షురాలు బత్తుల రాణి , మండల ఉపాధ్యక్షుడు చుక్కగట్టయ్య , గోవిందపేట గ్రామ పార్టీ అధ్యక్షుడు అక్కినపల్లి రమేష్, పస్రా గ్రామ పార్టీ అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాస్ చారి, రాఘవపట్నం గ్రామ కమిటీ అధ్యక్షుడు కంటెం నాగేశ్వరరావు నాయకులు …కందుల ఇంద్రారెడ్డి, కంపాటి కృష్ణ , కీర్తి రవి, చలమల్ల ఐలయ్య , ఎండి ఫక్రుద్దీన్, పురుషోత్తం చారి, మునిగాల వెంకన్న ,గోదా కనకయ్య ,గూడూరు శ్రీనివాసరావు, పాడియ మల్లేష్ నాయక్ ,ధారావత్ పున్నం , కొండి రమేష్ , ప్రకాష్ రెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love