Sunday, July 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన కార్యవర్గం ఎన్నిక..

నూతన కార్యవర్గం ఎన్నిక..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని మల్లికార్జున నూతన యాదవ సంఘ కార్యవర్గం ఎన్నిక ఆదివారం నిర్వహించినట్టు యాదవ సంఘ నాయకుడు కల్లూరీ అజయ్ తెలిపారు. అధ్యక్షుడిగా బండి రమేశ్, ఉపాధ్యక్షుడిగా బండి చంద్రయ్య, ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నికున్నట్టు అజయ్ తెలిపారు. అనంతరం బండి రభేశ్, చంద్రయ్యలను కార్యవర్గ సభ్యులు శాలువ కప్పి సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -