Saturday, August 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొయ్యుర్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కొయ్యుర్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుగా ఇటీవల ఎన్నికైన ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం కొయ్యుర్ లో మూడు రంగుల మువ్వేన్నల జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,సర్పంచ్ల ఫోరమ్ అధ్యకురాలు కొండ రాజమ్మ,ఉప సర్పంచ్ సవేందర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మంత్రి శ్రీదర్ బాబుకు కృతజ్ఞతలు..
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుగా ఇటీవల ఎన్నికైన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శీను బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై నసమ్మకంతో పదవి అప్పజెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తానని ఈ సందర్భంగా శ్రీనివాస్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -