కేంద్రంలో అధికారం ఎవరిది? ఎగ్జిట్ పోల్స్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో 543 లోక్ సభ స్థానాలకు 7 దశల్లో జరిగిన పోలింగ్ ముగియడంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఈసారి బీజేపీ సారథ్యంలోని NDA కూటమి, కాంగ్రెస్ సారథ్యంలోని INDIA కూటమి అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్ సభ, తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో గెలిచే అభ్యర్థులు ఎవరు? జన్‌కీబాత్‌ సర్వే, రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ తదితర సంస్థల ఎగ్జిట్ పోల్స్ 2024 వివరాలు..

జన్‌కీబాత్‌ సర్వే
ఎన్డీయే 362-392
ఇండియా కూటమి 141-161
ఇతరులు 10-20
ఇండియా న్యూస్‌ – డీ డైనమిక్స్‌ సర్వే
ఎన్డీయే – 371
ఇండియా కూటమి – 125
ఇతరులు – 47
రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్
ఎన్డీయే కూటమి – 359
ఇండియా కూటమి – 154
ఇతరులు – 30

Spread the love