Friday, July 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమరోసారి సర్ ప్రక్రియ గడువు పొడిగింపు

మరోసారి సర్ ప్రక్రియ గడువు పొడిగింపు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో సర్ ప్రక్రియ గడువు పొడిగించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. 2026 ఆగస్టు 10 వరకు భారత ఎన్నికల సంఘం (ECI) పొడిగించినట్లు వివరించారు.ఆగస్టు 3న ముగియాల్సిన గడువును 10వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. తొలుత ఈ గడువు జులై 24 వరకే ఉండగా ఆగస్టు 3కు పొడిగించారు. తాజాగా ఆ తేదీని ఆగస్టు 10కి మార్పు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -