Friday, July 31, 2026
E-PAPER
Homeజిల్లాలునవతెలంగాణలో వాస్తవ వార్తలు: తహశీల్దార్

నవతెలంగాణలో వాస్తవ వార్తలు: తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి
నవతెలంగాణ దినపత్రికలో వాస్తవ వార్తలు ఉంటాయి. అన్ని వార్తలను కవర్ చేస్తారు. వార్తలు బాగుంటాయి. పబ్లిక్ చేయడంలో ముందుంటుంది. పాఠకులకు, నవ తెలంగాణ కుటుంబ సభ్యులకు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

 ప్రజా కోణంలో వార్తలు: ఎంపీడీవో నాగేశ్వర్ – నవతెలంగాణలో ప్రజా కోణంలో వార్తలు ప్రచురితమవుతాయి. గ్రామస్థాయిలో సామాజిక సమస్యలైన పారిశుధ్యం, త్రాగునీటి సమస్య… లను అధికారుల దృష్టికి ఉన్నది ఉన్నట్టుగా తీసుకొస్తారు. ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంది. నవతెలంగాణ ఇదే ఒరవడిని కొనసాగించాలి. పాఠకులకు, నవతెలంగాణ సిబ్బందికి, జర్నలిస్టులకు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -