Wednesday, September 16, 2026
E-PAPER
Homeజిల్లాలువిజయ రాములు కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి పరామర్శ

విజయ రాములు కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి పరామర్శ

- Advertisement -

 నవతెలంగాణ- ఆత్మకూర్ : విజయ రాములు  సతీమణి జ్యోతి  ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. బుధవారం అమరచింత పట్టణంలోని వారి స్వగృహానికి వెళ్లిన చిట్టెం రాంమోహన్ రెడ్డి , జ్యోతి  చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం విజయ రాములు, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -