వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మేల్యే

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని సోమారం తాండ లో గాంధారి జడ్పీటీసీ కేతావత్ శంకర్ నాయక్  కుమారుడు కేతావత్ హరీష్ నాయక్  వివాహా మహోత్సవ దావత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే జజల సురేందర్ దంపతులను ఆశీర్వదించారు. మాజీ ఎమ్మెల్యే వెంట ఎంపీపీ రాధాబలరాం నాయక్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ నాయక్, వైస్ ఎంపీపీ భజన్ లాల్, తాజా మాజీ సర్పంచ్ రవీందర్, తాజా మాజీ ఉపసర్పంచ్ కొమ్ముల రమేష్, బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు జింగురు సురేష్ , యువ నాయకులు పరుశరామ్, ప్రేమ్ దాస్, మెగావత్ పండిత్, బానోత్ రాజేష్, నాయకులు కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.
Spread the love