- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్ : మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి లో నూతనంగా నిర్మించిన శివాలయం ప్రారంభోత్సవం కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


