
మండలంలోని సికింద్రా పూర్ గ్రామంలోని దీప్ సింగ్ మహారాజ్ వార్షికోత్సవ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ దంపతులు జితేందర్ పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. సికింద్రా పూర్ గ్రామంలోని ధూప్ సింగ్ మహారాజ్ వార్షికోత్సవాలు బంజరులు గిరిజనులు ఘనంగా నిర్వహిస్తారు. మండలంలోని గ్రామాల ప్రజలు జిల్లాలోని నెలమూలల నుంచి గిరిజనులు వచ్చి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు కోలి ప్యాక్ మాజీ ఎంపీటీసీ మద్దుల రమేష్ తదితరులు పాల్గొన్నారు