ఉచిత కంటి వైద్య శిభిరం

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని పెద్ద గుల్ల గ్రామంలో లైన్స్ క్లబ్ బోధన్ వారి సహకారంతో గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విట్టల్ రావు పాటిల్  ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జుక్కల్  మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అస్పత్ వార్ వినోద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Spread the love