ప్రమాదవశాత్తు తాడిచెట్టు పై నుండి పడి గీత కార్మికునికి గాయాలు

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని యాదగిరిపల్లి బుధవారం, యాదగిరిపల్లి గౌడ సంఘం అధ్యక్షులు సీస కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం గీతా కార్మికుడు తోట ఆంజనేయులు గౌడ్ ప్రమాదవశాత్తు తాడి చెట్టు పై నుండి పడి తీవ్ర గాయాలు అయినాయి. భువనగిరి ఏరియా ఆసుపత్రి కి తీసుకువెళ్లారు. తీవ్ర గాయాలు అవ్వడం తో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకువెళ్లారు. ఇట్టి గీత కార్మికుడికి ప్రభుత్వం ఆదుకోవాలని యాదగిరిపల్లి గౌడ సంఘాం అధ్యక్షులు సీసా కృష్ణ గౌడ్ డిమాండ్ చేశారు.
Spread the love