Friday, July 24, 2026
E-PAPER
Homeక్రైమ్బాలికపై తండ్రి, బాబాయ్ లైంగికదాడి

బాలికపై తండ్రి, బాబాయ్ లైంగికదాడి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో 14 ఏండ్ల బాలికపై ఆమె తండ్రి, బాబాయ్ లైంగికదాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. తనపై బాబాయ్ మహమ్మద్ ఆరిఫ్ లైంగికదాడి చేశాడని బాలిక తండ్రి ఫర్మాన్‌కు చెప్పగా, తండ్రి కూడా ఆమెపైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఇతరుల నుంచి కన్న తండ్రి, బాబాయ్ రక్షణ కల్పించాల్సిన వారు ఇలా దారుణానికి పాల్పడటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులైన బాబాయ్ ఆరిఫ్, తండ్రి ఫర్మాన్‌లను అరెస్ట్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -