Monday, May 4, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ నామినేట్!

నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ నామినేట్!

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2026 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయినట్లు వార్తలు వచ్చాయి. నార్వేకు చెందిన నోబెల్ కమిటీకి మొత్తం 287 నామినేషన్లు అందాయి. యుద్ధాలను ఆపేందుకు ట్రంప్ చేసిన కృషిని ప్రస్తావిస్తూ కంబోడియా, ఇజ్రాయెల్, పాకిస్థాన్ పంపిన నామినేషన్లు కూడా ఇందులో ఉన్నాయి. అయితే, ఈ వార్తలను అధికారికంగా ధ్రువీకరించే అవకాశం లేదు, ఎందుకంటే నోబెల్ ఫౌండేషన్ చట్టాల ప్రకారం అన్ని నామినేషన్లను 50 సంవత్సరాలపాటు రహస్యంగా ఉంచాల్సి ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -