Wednesday, September 23, 2026
E-PAPER
HomeజాతీయంAssembly Elections: ప్రారంభమైన కౌంటింగ్

Assembly Elections: ప్రారంభమైన కౌంటింగ్

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళం, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో గత నెల జరిగిన శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. కౌంటింగ్ నేపథ్యంలో ఆయా కేంద్రాల వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -