- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గి రూ.1,63,750కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 200 పతనమై రూ.1,50,100 పలుకుతోంది. వెండి ధర స్థిరంగా ఉంది. కిలో సిల్వర్ రేటు రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో నగరాన్ని బట్టి వీటి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.
- Advertisement -



