- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌను
ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆలేరు పట్టణంలో శుక్రవారం ఆర్అండ్బి అతిథి గృహంలో పట్టణ బిఆర్ఎస్ నాయకుడు పుట్ట మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షులు మొరిగాడి వెంకటేష్ గౌడ్ , కౌన్సిలర్లు పాకాల మౌనిక హరీష్ యాట శివ, మాజీ కౌన్సిలర్ బేతి రాములు,పాషికంటి శ్రీనివాస్, పత్తి వెంకటేష్, పూల శ్రవణ్ , మంగా అరవింద్ ,ఎలుగల శివ, ఎలుగల హరికృష్ణ, సీస సత్తయ్య గౌడ్ ,ఎండి ఫయాజ్, చంద్రశేఖర్, టింకు, బాలరాజ్, ప్రశాంత్, గణేష్, కృష్ణ , బాలరాజ్, సుజాత తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



