తిరుమలనాథ స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

నవతెలంగాణ – బొమ్మలరామారం

మండలంలోని చీకటిమామిడి గ్రామ పరిధిలోని శ్రీ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల  ఐలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారిని దేవస్థాన కమిటీ నిర్వాహకులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సభ్యులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love