Sunday, September 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఘనంగా సైమా వేడుక

ఘనంగా సైమా వేడుక

- Advertisement -

సైమా అవార్డ్స్‌-2026 ( సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) వేడుక బెంగళూరులోని కోరమంగళ ఇండోర్‌ స్టేడియం వేదికగా అట్టహాసంగా జరిగింది. ఈ అవార్డుల సంబరానికి దక్షిణాది సినీ తారలు విచ్చేసి సందడి చేశారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో భాగంగా తొలిరోజు తెలుగు, కన్నడ సినిమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందుకున్నారు.

సైమా అవార్డు విజేతలు..
ఉత్తమ నటుడు – నాగచైతన్య (తండేల్‌)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) – తేజ సజ్జా (మిరాయ్‌)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌) – ఐశ్వర్య రాజేశ్‌
ఉత్తమ దర్శకుడు – అనిల్‌ రావిపూడి
(సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్‌) – చందూ మొండేటి
ఉత్తమ చిత్రం – మిరాయ్‌
ఉత్తమ ప్రతినాయకుడు – మంచు మనోజ్‌ (మిరాయ్‌)
ఎంటర్‌టైనింగ్‌ ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ –
(సంక్రాంతికి వస్తున్నాం)
బెస్ట్‌ ఎంటర్‌టైనర్‌ – వెంకటేశ్‌ (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ సహాయ నటుడు – సత్యదేవ్‌ (కింగ్డమ్‌)
ఉత్తమ సహాయ నటి – శ్రద్ధా శ్రీనాథ్‌ (డాకు మహారాజ్‌)
ఉత్తమ హాస్య నటుడు – బుల్లిరాజు
(సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ సినిమాటోగ్రఫీ -కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌)
ఉత్తమ నేపథ్య గాయకుడు –
రమణ గోగుల (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ నేపథ్య గాయని -సమీరా భరద్వాజ్‌ (కోర్ట్‌)
ఉత్తమ నటుడు (పరిచయ) – హర్ష్‌ రోషన్‌ (కోర్ట్‌)
ఉత్తమ నటి (పరిచయ) – శ్రీదేవి (కోర్ట్‌)
ఉత్తమ నటి (పరిచయ) -సాక్షి మడోల్కర్ (మోగ్లీ)
ఉత్తమ గేయ రచయిత: పూర్ణా చారి (కోర్ట్‌)
సైమా అవార్డ్స్‌-2026 ( సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) వేడుక బెంగళూరులోని కోరమంగళ ఇండోర్‌ స్టేడియం వేదికగా అట్టహాసంగా జరిగింది.
ఈ అవార్డుల సంబరానికి దక్షిణాది సినీ తారలు విచ్చేసి సందడి చేశారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో భాగంగా తొలిరోజు తెలుగు, కన్నడ సినిమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందుకున్నారు.
సైమా అవార్డు విజేతలు..
ఉత్తమ నటుడు – నాగచైతన్య (తండేల్‌)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) – తేజ సజ్జా (మిరాయ్‌)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌) – ఐశ్వర్య రాజేశ్‌
ఉత్తమ దర్శకుడు – అనిల్‌ రావిపూడి
(సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్‌) – చందూ మొండేటి
ఉత్తమ చిత్రం – మిరాయ్‌
ఉత్తమ ప్రతినాయకుడు – మంచు మనోజ్‌ (మిరాయ్‌)
ఎంటర్‌టైనింగ్‌ ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ –
(సంక్రాంతికి వస్తున్నాం)
బెస్ట్‌ ఎంటర్‌టైనర్‌ – వెంకటేశ్‌ (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ సహాయ నటుడు – సత్యదేవ్‌ (కింగ్డమ్‌)
ఉత్తమ సహాయ నటి – శ్రద్ధా శ్రీనాథ్‌ (డాకు మహారాజ్‌)
ఉత్తమ హాస్య నటుడు – బుల్లిరాజు
(సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ సినిమాటోగ్రఫీ -కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌)
ఉత్తమ నేపథ్య గాయకుడు –
రమణ గోగుల (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ నేపథ్య గాయని -సమీరా భరద్వాజ్‌ (కోర్ట్‌)
ఉత్తమ నటుడు (పరిచయ) – హర్ష్‌ రోషన్‌ (కోర్ట్‌)
ఉత్తమ నటి (పరిచయ) – శ్రీదేవి (కోర్ట్‌)
ఉత్తమ నటి (పరిచయ) -సాక్షి మడోల్కర్ (మోగ్లీ)
ఉత్తమ గేయ రచయిత: పూర్ణా చారి (కోర్ట్‌)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -