Sunday, September 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మారేపల్లి నందమ్మకు ఘన నివాళి 

మారేపల్లి నందమ్మకు ఘన నివాళి 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
మండలంలోని ఇందూర్తి మేటి చందాపురం గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ వార్డు నెంబర్ మారేపల్లి రఘుమారెడ్డి తల్లి మారేపల్లి నందమ్మ దిశదినకర్మ సందర్భంగా ఆదివారం అదే గ్రామానికి చెందిన శివన్నగూడ మాజీ సర్పంచ్ చెరుకు లింగం గౌడ్ ఆ కార్యక్రమంలో పాల్గొని నందమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పదం రవి,అశోక్ గౌడ్,పదం నవీన్,బద్రి,వెంకటేష్,నరసింహ గౌడ్,శివ గౌడ్,గిరి,లింగం,మందడి ప్రభాకర్ రెడ్డి,నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -