Saturday, May 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి శ్రీధర్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు

మంత్రి శ్రీధర్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు పుట్టినరోజు సందర్భంగా తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య శనివారం మంత్రి శ్రీధర్ బాబుకు  పుష్పగుచ్ఛం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పేదల పెన్నిధి.. మంథని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీధర్ బాబుఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -