Tuesday, April 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దక్షిణ కాశీ ఆలయ హుండీ లెక్కింపు

దక్షిణ కాశీ ఆలయ హుండీ లెక్కింపు

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని దక్షిణ కాశీ శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయానికి 4 లక్షల 40 వేల 967 రూపాయల కానుకలు సమర్పించినట్లు ఆలయ ఈఓ శ్రీధర్ తెలిపారు. ఈ‌ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ కమల, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ దయాకర్ రెడ్డి, కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు రామగిరి శర్మ, సిద్ధగిరి శర్మ, సిద్దేష్, రాజు పంతులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -